
Description
𝐓𝐄𝐒𝐓 𝐒𝐄𝐑𝐈𝐄𝐒 𝐃𝐄𝐓𝐀𝐈𝐋𝐒:↴
• 𝟏𝟬 𝐌𝐨𝐜𝐤 𝐓𝐞𝐬𝐭 𝐒𝐞𝐫𝐢𝐞𝐬 (𝐌𝐓-𝟏𝟏 𝐭𝐨 𝐌𝐓-𝟐𝟎) 𝐖𝐢𝐥𝐥 𝐒𝐭𝐚𝐫𝐭 𝐅𝐫𝐨𝐦 "𝐌𝐀𝐘-𝟏𝟒𝐭𝐡"
• 𝐕𝐢𝐝𝐞𝐨 𝐄𝐱𝐩𝐥𝐚𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐬 For Each & Every Question (𝐈𝐧𝐜𝐥𝐮𝐝𝐢𝐧𝐠 𝐆𝐀)
• Question Paper Mode: 𝐁𝐢-𝐋𝐢𝐧𝐠𝐮𝐚𝐥 (English & తెలుగు)
• 𝐄𝐱𝐚𝐜𝐭 𝐅𝐢𝐧𝐚𝐥 𝐄𝐱𝐚𝐦 𝐏𝐚𝐭𝐭𝐞𝐫𝐧 లో
👉 AP కానిస్టేబుల్ జాబ్ లక్ష్యంగా ఉన్నవారికి, IACE టెస్ట్ సిరీస్ — విజయం సాధించే అసలైన మార్గం! 🏆
IACE టెస్ట్ సిరీస్ను AP కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రతిబింబించేలా, తప్పులకు అవకాశం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో నిజమైన పోటీ స్థాయిలో ఉండేలా రూపొందించాము.
సాధారణ మాక్ టెస్టులు కాదు...
ఇది నిజమైన పోటిని ఎదుర్కొనే యుద్ధ సన్నాహకం!
ప్రతి టెస్ట్ తరువాత విడుదలయ్యే వీడియో సొల్యూషన్స్ ద్వారా,
మీ తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం.
👉 మీ నిజమైన స్థాయిని అంచనా వేసుకోవాలంటే,
మీ తుది విజయాన్ని దిశా నిర్దేశం చేసుకోవాలంటే,
ఒక్కటే ఉత్తమ ఎంపిక — IACE మెయిన్స్ టెస్ట్ సిరీస్!
"మీ విజయానికి అసలైన మార్గం — IACE టెస్ట్ సిరీస్!"
