
Description
30 DAYS DAILY 2 Hours to 3 Hours
CLASSES STARTING DATE - 30th APRIL
👉 కరెంట్ అఫైర్స్ స్పెషల్ బ్యాచ్: ఆగస్ట్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు అవసరమైన ప్రతీ ముఖ్యమైన అంశాన్ని డీప్‌గా కవర్ చేయడం జరుగుతుంది.
అంశాల వారీగా, రోజుకొక అంశాన్ని తీసుకొని సూటిగా, పరీక్ష దృష్టితో బోధించబడుతుంది. మొత్తం 30 రోజుల్లో 40-50 గంటల్లో, తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా, ఎగ్జామ్ ఒరియెంటెడ్ కోర్సుగా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.
👉 ఇంగ్లీష్ స్పెషల్ కోర్స్: మెయిన్స్ పరీక్షకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి అవసరమైన అన్ని ముఖ్యమైన టాపిక్స్‌ను ఆధారంగా తీసుకొని మరియు అన్ని ప్రీవియస్ పేపర్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రూపొందించిన ప్రత్యేక కోర్స్.
AP కానిస్టేబుల్ MAINS - CURRENT AFFAIRS + ENGLISH
Have a coupon?
