
Description
👉AP కానిస్టేబుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్:
👉 AP కానిస్టేబుల్ జాబ్ లక్ష్యంగా ఉన్నవారికి, IACE టెస్ట్ సిరీస్ — విజయం సాధించే అసలైన మార్గం! 🏆
IACE టెస్ట్ సిరీస్‌ను AP కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రతిబింబించేలా, తప్పులకు అవకాశం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో నిజమైన పోటీ స్థాయిలో ఉండేలా రూపొందించాము.
సాధారణ మాక్ టెస్టులు కాదు...
ఇది నిజమైన పోటిని ఎదుర్కొనే యుద్ధ సన్నాహకం!
ప్రతి టెస్ట్ తరువాత విడుదలయ్యే వీడియో సొల్యూషన్స్ ద్వారా,
మీ తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం.
👉 మీ నిజమైన స్థాయిని అంచనా వేసుకోవాలంటే,
మీ తుది విజయాన్ని దిశా నిర్దేశం చేసుకోవాలంటే,
ఒక్కటే ఉత్తమ ఎంపిక — IACE మెయిన్స్ టెస్ట్ సిరీస్!
"మీ విజయానికి అసలైన మార్గం — IACE టెస్ట్ సిరీస్!"
AP కానిస్టేబుల్ MAINS - ONLINE TEST SERIES
Have a coupon?
